Nojoto: Largest Storytelling Platform

సీకటింట సాగెను సిరునవ్వుల కౌగిలి, సిరుసెమటలు పోయు

సీకటింట సాగెను సిరునవ్వుల కౌగిలి,
సిరుసెమటలు పోయు వేళ,
నులివెచ్చని  ఊపిరితో ఉలికిపడెను చెలి సొగసే..
బెదిరి సూసె తన మనసే..

సందమామ సడిచేయక సాటు సూసి నక్కి చూసే,
సమరమాగక సంధి కుదిరే సమ్మోహనరాగంతో, 
సోమ్మసిల్లే సౌందర్యం
సాయమొచ్చే సాంగత్యం.

©vineelasubramanyam 
  #Romantic #Couple
సీకటింట సాగెను సిరునవ్వుల కౌగిలి,
సిరుసెమటలు పోయు వేళ,
నులివెచ్చని  ఊపిరితో ఉలికిపడెను చెలి సొగసే..
బెదిరి సూసె తన మనసే..

సందమామ సడిచేయక సాటు సూసి నక్కి చూసే,
సమరమాగక సంధి కుదిరే సమ్మోహనరాగంతో, 
సోమ్మసిల్లే సౌందర్యం
సాయమొచ్చే సాంగత్యం.

©vineelasubramanyam 
  #Romantic #Couple