Nojoto: Largest Storytelling Platform

చింతలు సృష్టించిన భీకర అగ్ని జ్వాలలు నాలుగు వైపుల

చింతలు సృష్టించిన 
భీకర అగ్ని జ్వాలలు
నాలుగు వైపుల నుండి 
దహింపచూస్తున్నవి
ఆ అగ్ని జ్వాలలలో 
నేను నీ పేరు 
పలికి పయనము సాగించితి
ఆ జ్వాలలలో 
నన్ను శుద్ధి చేసి ఉద్ధరించు 
శుక్రవార ప్రియముగ 
మన బంధము నిలిపి
తల్లిగ నను దీవించి జయము నీయవే
సంతోషములీయవే సంతోషి మాతా
जय जय संतोषी माँ #santhoshimatha #goddess of #satisfaction #dinakarreddy #santhoshimaa #devotional
చింతలు సృష్టించిన 
భీకర అగ్ని జ్వాలలు
నాలుగు వైపుల నుండి 
దహింపచూస్తున్నవి
ఆ అగ్ని జ్వాలలలో 
నేను నీ పేరు 
పలికి పయనము సాగించితి
ఆ జ్వాలలలో 
నన్ను శుద్ధి చేసి ఉద్ధరించు 
శుక్రవార ప్రియముగ 
మన బంధము నిలిపి
తల్లిగ నను దీవించి జయము నీయవే
సంతోషములీయవే సంతోషి మాతా
जय जय संतोषी माँ #santhoshimatha #goddess of #satisfaction #dinakarreddy #santhoshimaa #devotional