నన్ను వెలివేసి వదిలి వెల్లిపొయావ్ గానీ.. నా మనసులో ప్రేమను చంపగలిగావా..? నా గుండెలో నీ రూపాన్ని చెరపగలిగావా..? నీ జాడ తెలియక పోతే నిన్ను మార్చిపొతా అనుకున్నావా..? కాలం అనే సుడిలో నిన్ను వదులుకుంటాననుకున్నావా ..? వెర్రి వాడా... మనసుకు తెలుసు వయస్సు దేహానికే కానీ ప్రేమకు రాదని.. అందుకే ఎన్నాళ్ళైనా...ఎన్నేళ్ళైనా...నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటాను.. #yqkavi#telugu#Awaitinglife#