Nojoto: Largest Storytelling Platform

నీది నాదని ఏల? మనదనుకుంటే సరిపోలా? ఏడుపేగా ఉన్నది

నీది నాదని ఏల?
మనదనుకుంటే సరిపోలా?

ఏడుపేగా ఉన్నది
పుట్టుకలోనైనా చావునైనా!
సరదాగా నవ్వెయ్
ఊపిరున్నంతదాకా!

వందేళ్ళొక బుడగేనని
ఏడుస్తూ ఉంటావ?
వంచకులు ఉంటారని
అసలు నమ్మడం మానేస్తావ?

మిగలనివాడే
మానవుడు
మిగిలుండేదొకటే 
మర్నాడు..

నలుగురి కోసం
బతికేసేయ్
కథవై చిరమై
బతికేసేయ్ Open collab for all
#teluguvelugu #telugu #sandhyach #కథకదా #yqbaba #yqkavi #YourQuoteAndMine
Collaborating with  Cherupalli Sandhya

#barrycollabs 

Transliterated Version:-
నీది నాదని ఏల?
మనదనుకుంటే సరిపోలా?

ఏడుపేగా ఉన్నది
పుట్టుకలోనైనా చావునైనా!
సరదాగా నవ్వెయ్
ఊపిరున్నంతదాకా!

వందేళ్ళొక బుడగేనని
ఏడుస్తూ ఉంటావ?
వంచకులు ఉంటారని
అసలు నమ్మడం మానేస్తావ?

మిగలనివాడే
మానవుడు
మిగిలుండేదొకటే 
మర్నాడు..

నలుగురి కోసం
బతికేసేయ్
కథవై చిరమై
బతికేసేయ్ Open collab for all
#teluguvelugu #telugu #sandhyach #కథకదా #yqbaba #yqkavi #YourQuoteAndMine
Collaborating with  Cherupalli Sandhya

#barrycollabs 

Transliterated Version:-
amaterasu9739

amaterasu

New Creator

Open collab for all #teluguvelugu #Telugu #sandhyach #కథకదా #yqbaba #yqkavi #YourQuoteAndMine Collaborating with Cherupalli Sandhya #barrycollabs Transliterated Version:-