Nojoto: Largest Storytelling Platform

నాడు భారత క్రికెట్ ను శాసించావు కెప్టెన్ గా సేవలు

నాడు భారత క్రికెట్ ను శాసించావు 
కెప్టెన్ గా సేవలు ఎన్నో అందించావు  
ఓడిన ప్రతిసారి ఉప్పెనలా ఎగిసిపడ్డావు 
ఎంతో మందికి ఆదర్శంగా నిలిచావు 
దాదాగా కీర్తించబడ్డావు 
ఆఫ్ సైడ్ హీరోగా నిలబడ్డావు 
బెంగాల్ టైగర్ గా కీర్తింపబడ్డావు
నేడు అదే క్రికెట్ ను పాలిస్తున్నావు 
రారాజుగా చక్రం తిప్పుతున్నావు  #క్రికెట్ #గంగూలీ #yqkavi #తెలుగుకవి భారత క్రికెట్ కు ఎంతో మంది క్యాప్టెన్ లు మారవచ్చు కానీ మీ స్థాయి వేరు స్థానం వేరు..
నాడు భారత క్రికెట్ ను శాసించావు 
కెప్టెన్ గా సేవలు ఎన్నో అందించావు  
ఓడిన ప్రతిసారి ఉప్పెనలా ఎగిసిపడ్డావు 
ఎంతో మందికి ఆదర్శంగా నిలిచావు 
దాదాగా కీర్తించబడ్డావు 
ఆఫ్ సైడ్ హీరోగా నిలబడ్డావు 
బెంగాల్ టైగర్ గా కీర్తింపబడ్డావు
నేడు అదే క్రికెట్ ను పాలిస్తున్నావు 
రారాజుగా చక్రం తిప్పుతున్నావు  #క్రికెట్ #గంగూలీ #yqkavi #తెలుగుకవి భారత క్రికెట్ కు ఎంతో మంది క్యాప్టెన్ లు మారవచ్చు కానీ మీ స్థాయి వేరు స్థానం వేరు..

#క్రికెట్ #గంగూలీ #yqkavi #తెలుగుకవి భారత క్రికెట్ కు ఎంతో మంది క్యాప్టెన్ లు మారవచ్చు కానీ మీ స్థాయి వేరు స్థానం వేరు..