Nojoto: Largest Storytelling Platform

సమీక్షిస్తే.. తదేకంగా కనుసారిస్తే.. అదేపనిగా అడుగు

సమీక్షిస్తే..
తదేకంగా కనుసారిస్తే..
అదేపనిగా అడుగు ముందుకు వేస్తే..
అహరహరం ఆలోచన రగిలిస్తే..
తీరిపోవు
ప్రతి సమస్యా. #సమస్యాపూరణ46  #నానోలు  #YourQuoteAndMine
Collaborating with kaicharla sravani kumari
సమీక్షిస్తే..
తదేకంగా కనుసారిస్తే..
అదేపనిగా అడుగు ముందుకు వేస్తే..
అహరహరం ఆలోచన రగిలిస్తే..
తీరిపోవు
ప్రతి సమస్యా. #సమస్యాపూరణ46  #నానోలు  #YourQuoteAndMine
Collaborating with kaicharla sravani kumari