Nojoto: Largest Storytelling Platform

అల్లారుముద్దుగా పెంచుకున్న అమ్మాయిని అపురూపంగా చూస

అల్లారుముద్దుగా పెంచుకున్న అమ్మాయిని
అపురూపంగా చూసుకున్న గాజు బొమ్మని 
పెళ్లి అనే బంధం వేసి పరాయి ఇంటికి పంపిస్తాము 
అప్పగింతలు అంటూ మన యువరాణిని అప్ప చెబుతాము 
కన్నీటి సంద్రమై వీడ్కోలు పలుకుతాము 
బిడ్డకు జాగ్రత్తలు చెబుతాము 
అల్లుడికి తప్పులుంటే క్షమించమని కోరుతాము 
చిన్న పిల్ల అంటూ చిట్టి తల్లిని అప్పగిస్తాము 
తల్లిదండ్రులు తల్లడిల్లుతుంటారు 
అన్నదమ్ములు శోకసంద్రంలో ఉంటారు 
చుట్టాలు పక్కాలు బాధను వ్యక్తం చేస్తారు 
చిన్నారి తల్లికి చివరిసారి వీడ్కోలు పలుకుతారు 
బాగుండాలి అంటూ ఆశీర్వదిస్తూ సాగనంపుతారు   #పెళ్లి #వీడ్కోలు #yqkavi #తెలుగుకవి

#పెళ్లి #వీడ్కోలు #yqkavi #తెలుగుకవి