మా అమ్మ నవ్వుతూ ఉంటే నాకు ఎంతో హాయిగా ఉంటుంది, ఆ నవ్వు కంటే అమూల్యమైనది ఇంకేముంది. దేవుడు వరం ఇస్తే ఆ చిరు నవ్వు చిరకాలం నిలిచి ఉండాలని కోరుకుంటాను. anything for mom's happiness. #అమ్మకోసం#నాఛాలెంజ్ #yqkavi #yqbaba #telugu #kritikqoutes