Nojoto: Largest Storytelling Platform

మన దేశ గొప్పతనాన్ని చెప్పుకోము పొరుగు దేశాన్ని మా

మన దేశ గొప్పతనాన్ని చెప్పుకోము 
పొరుగు దేశాన్ని మాత్రం పొగుడుతాము
మన వారి వీరత్వాన్ని శంకిస్తాము 
పొరుగు వారిని శభాష్ అని మెచ్చుకుంటాము 
మన తయారీలను పక్కన పెడతాము 
పొరుగు వాటిని తెప్పించిమరీ వాడుతాము 
మన దేశం అభివృద్ధి చెందలేదని చెబుతాము 
అభివృద్ధిని ఆపేది మనమని మర్చిపోతాము  #మనదేశం #ఇండియా #yqkavi #తెలుగుకవి స్వదేశీ నినాదం మళ్లీ రావాలి విదేశీ వస్తు బహిష్కరణ జరగాలి...
మన దేశ గొప్పతనాన్ని చెప్పుకోము 
పొరుగు దేశాన్ని మాత్రం పొగుడుతాము
మన వారి వీరత్వాన్ని శంకిస్తాము 
పొరుగు వారిని శభాష్ అని మెచ్చుకుంటాము 
మన తయారీలను పక్కన పెడతాము 
పొరుగు వాటిని తెప్పించిమరీ వాడుతాము 
మన దేశం అభివృద్ధి చెందలేదని చెబుతాము 
అభివృద్ధిని ఆపేది మనమని మర్చిపోతాము  #మనదేశం #ఇండియా #yqkavi #తెలుగుకవి స్వదేశీ నినాదం మళ్లీ రావాలి విదేశీ వస్తు బహిష్కరణ జరగాలి...

#మనదేశం #ఇండియా #yqkavi #తెలుగుకవి స్వదేశీ నినాదం మళ్లీ రావాలి విదేశీ వస్తు బహిష్కరణ జరగాలి...