Nojoto: Largest Storytelling Platform

భోగి పళ్ళు కన్నుల కాంతుల పిల్లలు వెన్నుని

        భోగి పళ్ళు
కన్నుల కాంతుల పిల్లలు 
వెన్నుని పోలిన పిల్లలు 
భోగి పళ్ళు పోయరమ్మ ::
అరనవ్వుల పిల్లల కు 
అర్కఫలములు ....
చిరునవ్వుల మొలకలకు
చెరకు ముక్కలు  
అల్లరి చేసే బిడ్డలకు
గలగల చిల్లరలు 
గునగున పరుగుల పాపలకు
అనపకాయల అన్ని అన్ని
కలిపి కలిసి పోయరమ్మ 
భోగి పళ్ళు పోయరమ్మ ::
బుడి బుడి నడకల బాబులు
పకపక నవ్వుల పాపలు 
పడునేమో దృష్టి తగిలేను దృష్టి #భావసుమాలు 
#వైక్యూకవి 
#ప్రహేళిక 
#సంక్రాంతి
        భోగి పళ్ళు
కన్నుల కాంతుల పిల్లలు 
వెన్నుని పోలిన పిల్లలు 
భోగి పళ్ళు పోయరమ్మ ::
అరనవ్వుల పిల్లల కు 
అర్కఫలములు ....
చిరునవ్వుల మొలకలకు
చెరకు ముక్కలు  
అల్లరి చేసే బిడ్డలకు
గలగల చిల్లరలు 
గునగున పరుగుల పాపలకు
అనపకాయల అన్ని అన్ని
కలిపి కలిసి పోయరమ్మ 
భోగి పళ్ళు పోయరమ్మ ::
బుడి బుడి నడకల బాబులు
పకపక నవ్వుల పాపలు 
పడునేమో దృష్టి తగిలేను దృష్టి #భావసుమాలు 
#వైక్యూకవి 
#ప్రహేళిక 
#సంక్రాంతి

#భావసుమాలు #వైక్యూకవి #ప్రహేళిక #సంక్రాంతి