Nojoto: Largest Storytelling Platform

దీపం లాంటిది బ్రతుకు ఆరిపోవడం ఎంతసేపు! నీటి బుడగ

దీపం లాంటిది బ్రతుకు
ఆరిపోవడం ఎంతసేపు!

నీటి బుడగ దేహం
పగిలి పోవడం ఎంతసేపు!

ఓటి కుండ ఆయువు
కారిపోవడం ఎంతసేపు!

ఇంకా నేనున్నానంటే ప్రభూ..
నాకు నువ్వు మళ్ళీ ఇచ్చిన కానుక 'ఈరోజు'! #వన్నెలయ్య_ప్రభూ 
Oka roddu pramadam jarguthunte
Car palty koduthunte kalla ninda chusa. Appudanipinchindila
#yqkavi #telugu #వైరాగ్యం