Nojoto: Largest Storytelling Platform

ఎగసి పడే లావా యదలో దాచుకొని నీ కోసం అశ్రువుల పూమాల

ఎగసి పడే లావా యదలో దాచుకొని
నీ కోసం అశ్రువుల పూమాల తెచ్చి
ఎదురు చూస్తున్నా
సఖీ!
నీ శరీర సుగంధమును
ఆఘ్రాణింప చూస్తున్నా.

-Dinakar Reddy #waiting #dinakarreddy #nojototelugu #longing #lovers #telugupoet #teluguwriter