Nojoto: Largest Storytelling Platform

అవనిని అభిషేకించేందుకే అన్నట్టుగా, వెలుగుముత్యాలు,

అవనిని అభిషేకించేందుకే అన్నట్టుగా,
వెలుగుముత్యాలు,
వేలకొద్దీ నేలజారుతున్నాయి.
వాటిలో,ఏ ముత్యం దయవల్లో కానీ,
మన పరిసరాలు కూడా వెలుగులో నిండిపోయాయి.
మెల్లగా కనులు తెరిస్తే చాలు,
మిమ్మల్ని కూడా ఆ వెలుగుల పంట పలకరిస్తుంది...

©Asritha Praharaju #sagarkinare #praharaju #Poetry
అవనిని అభిషేకించేందుకే అన్నట్టుగా,
వెలుగుముత్యాలు,
వేలకొద్దీ నేలజారుతున్నాయి.
వాటిలో,ఏ ముత్యం దయవల్లో కానీ,
మన పరిసరాలు కూడా వెలుగులో నిండిపోయాయి.
మెల్లగా కనులు తెరిస్తే చాలు,
మిమ్మల్ని కూడా ఆ వెలుగుల పంట పలకరిస్తుంది...

©Asritha Praharaju #sagarkinare #praharaju #Poetry