Nojoto: Largest Storytelling Platform

తల్లికి కూడా కట్టుబడనివాడు కట్టుబడినాడు శరణు కోర

తల్లికి కూడా
కట్టుబడనివాడు 
కట్టుబడినాడు 
శరణు కోరితే
కట్టుబడని 
మనసును
కట్టుబడనివ్వు
కృష్ణా యని 
దామోదరాయని🙏🙏
 #ప్రహేళిక 
#దీపం 
#భావసుమాలు 
#వైక్యూకవి
తల్లికి కూడా
కట్టుబడనివాడు 
కట్టుబడినాడు 
శరణు కోరితే
కట్టుబడని 
మనసును
కట్టుబడనివ్వు
కృష్ణా యని 
దామోదరాయని🙏🙏
 #ప్రహేళిక 
#దీపం 
#భావసుమాలు 
#వైక్యూకవి

#ప్రహేళిక #దీపం #భావసుమాలు #వైక్యూకవి