Nojoto: Largest Storytelling Platform

బాధలు పంచుకుంటాను ఆనందాన్ని రెట్టింపు చేస్తాను జ

బాధలు పంచుకుంటాను 
ఆనందాన్ని రెట్టింపు చేస్తాను 
జీవితాంతం తోడుంటాను 
ఎన్ని జన్మలైనా నీ దానినే అవుతాను 
ఇలా ఎన్ని మాటలు ఎన్ని వాగ్దానాలు 
నమ్మించి ఏడిపించావు 
ఒంటరిని చేసి వెళ్ళిపోయావు 
మోసానికి చిరునామావయ్యావు 
నా మదిలో ద్వేషాన్ని నింపావు #ప్రేమ #ద్వేషం #yqkavi #తెలుగుకవి
బాధలు పంచుకుంటాను 
ఆనందాన్ని రెట్టింపు చేస్తాను 
జీవితాంతం తోడుంటాను 
ఎన్ని జన్మలైనా నీ దానినే అవుతాను 
ఇలా ఎన్ని మాటలు ఎన్ని వాగ్దానాలు 
నమ్మించి ఏడిపించావు 
ఒంటరిని చేసి వెళ్ళిపోయావు 
మోసానికి చిరునామావయ్యావు 
నా మదిలో ద్వేషాన్ని నింపావు #ప్రేమ #ద్వేషం #yqkavi #తెలుగుకవి

#ప్రేమ #ద్వేషం #yqkavi #తెలుగుకవి