Nojoto: Largest Storytelling Platform

చమురు,మైత్రి (నానార్థాలు) నెయ్యము, సఖ్యత (పర్యాయపద

చమురు,మైత్రి (నానార్థాలు)
నెయ్యము, సఖ్యత (పర్యాయపదాలు) వాక్యం: అతడు నాతో స్నేహంగా నటించి మోసం చేయాలనుకున్నాడు.

స్నేహం సంస్కృత పదం స్నేహ నుండి వచ్చింది. స్నేహ అంటే చమురు (తైలం) మరియు జిగురు అన్న అర్థాలు ఉన్నాయి. తైలం వలే అంటిపెట్టుకుని ఉంటారు కాబట్టి స్నేహితులు అయ్యారు.

#amaterasucollabs

*****************************

amaterasu9739

amaterasu

New Creator