Nojoto: Largest Storytelling Platform

మనసు విప్పి చెప్పనీదు నీ అంతరంగం నీ మదినెరిగి కుదు

మనసు విప్పి చెప్పనీదు నీ అంతరంగం
నీ మదినెరిగి కుదురుగుండదు నా మదితరంగం
ముభావంగా నువ్ విలపించినా ఆలకించగలనే నీ మౌనమృదంగం
సేదతీరే తపనగా నువ్వడిగిన కమ్మని కవితకై తవ్వా నా తలపుసొరంగం
యదార్థమేమిటంటే అందున అణువణువునా అంతా చీకటి చిత్రాంగం 
కారుచీకటి కమ్మిన నా కాటుక కనులకే కానరాలేదే ఏ దివ్వె..
బహుశా నీ,నా కధనమేదైనా యాతన తీరమొకటేనేమో..
అందుకే మదిన సంబరాన సంధించి కమ్మగ రాయదలిచిన తామసి నేనే నీ జతంటూ ఛాయల్లే చమత్కారమాడుతుంది..
కనుకే రాయలేకున్నా.. కాని ఆప్తమిత్రనై నీ మదిభారాన్ని దించుకుని నువ్ తేలిక పడేందుకు నీ వ్యధ శ్రవణానికి సిద్దంగా ఉన్నా... నువ్ మది తాళం తెరవగలిగితే..!! Cherupalli Sandhya ♡ try chesa... sis... nv adginattuga kammaga undakpovchugani 
Thapana theepythe undi...

#yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu #loveqoutesbysrilathalion