Nojoto: Largest Storytelling Platform

అదే చల్లని జాబిలి అదే తరంగాల గాలి అదే అమ్మ పాడిన ల

అదే చల్లని జాబిలి
అదే తరంగాల గాలి
అదే అమ్మ పాడిన లాలి
అదే పెను నిద్దర లోగిలి!

నీలాకాశంలో జాబిలి
కడలి తరంగాల గాలి
మది నూయ లూపాలి
కవితలే వరదలై రావాలి! #వన్నెలయ్య_వైక్యూ_కవి #అదేజాబిలి #వెన్నెల #చంద్రుడు #yqkavi #telugu #yourquote

#వన్నెలయ్య_వైక్యూ_కవి #అదేజాబిలి #వెన్నెల #చంద్రుడు #yqkavi #Telugu #yourquote