Nojoto: Largest Storytelling Platform

ఆదుకున్న ఆప్తులే ఆటంకం అనుకుంటే ఆనవాలు లేని గతం అక

ఆదుకున్న ఆప్తులే
ఆటంకం అనుకుంటే
ఆనవాలు లేని గతం
అక్కరకు వస్తుందా...?

అభయమన్న మాటలే
అలసి ఊరుకుంటే
అంగభంగమైన మనస్సు
అసలు మారుతుందా...?

ఆన అన్న చేతులే
అడ్డురాను అంటుంటే
ఆలోచనల మకిలి
మాయమవ్వగలదా...?
 #yqkavi #yqbaba #teluguvelugu #jeevitham
ఆదుకున్న ఆప్తులే
ఆటంకం అనుకుంటే
ఆనవాలు లేని గతం
అక్కరకు వస్తుందా...?

అభయమన్న మాటలే
అలసి ఊరుకుంటే
అంగభంగమైన మనస్సు
అసలు మారుతుందా...?

ఆన అన్న చేతులే
అడ్డురాను అంటుంటే
ఆలోచనల మకిలి
మాయమవ్వగలదా...?
 #yqkavi #yqbaba #teluguvelugu #jeevitham