Nojoto: Largest Storytelling Platform

ఉన్నట్టే ఉందేమో స్వేచ్ఛ లేకుండా ఉంది ఎగురుతూనే ఉంద

ఉన్నట్టే ఉందేమో
స్వేచ్ఛ లేకుండా ఉంది
ఎగురుతూనే ఉందేమో
ఎల్లలు దాటలేకుంది

గగనతలంలో పతంగి
భూతలంలో లతాంగి #వన్నెలయ్య_రెక్కలు #రెక్కలు #స్వేచ్ఛ #గాలిపటం
గాలిపటాన్ని ఆకాశంలో ఎగరేసి చేతిలో దారం ఉంచుకుని ఆడిస్తుంటాం.
స్త్రీ కి స్వేచ్ఛ ఇచ్చామంటునే
తన చేతిలోనే ఉంచుకుంది పురుష ప్రపంచం. స్వేచ్ఛ ఇవ్వాలి.

#వన్నెలయ్య_రెక్కలు #రెక్కలు #స్వేచ్ఛ #గాలిపటం గాలిపటాన్ని ఆకాశంలో ఎగరేసి చేతిలో దారం ఉంచుకుని ఆడిస్తుంటాం. స్త్రీ కి స్వేచ్ఛ ఇచ్చామంటునే తన చేతిలోనే ఉంచుకుంది పురుష ప్రపంచం. స్వేచ్ఛ ఇవ్వాలి.