Nojoto: Largest Storytelling Platform

వందలాది మంది ఊపిరులు తీసిన జలియన్ వాలా బాగ్ ఉదంతం


వందలాది మంది ఊపిరులు తీసిన
జలియన్ వాలా బాగ్ ఉదంతం
డయ్యర్ నిరంకుశ ధోరణి దృష్టాంతం
వందల కోట్ల భారతీయుల విముక్తి
కోసం ఓ భారతీయ యువకుని లో
విప్లవ బీజాలకు ఊపిరి పోసిన ఉదంతం
భరతమాత కోసం ప్రాణాలుఅర్పించిన 
భగత్ సింగ్ దేశభక్తికి నీరాజనం  ఏప్రిల్ 13,వైశాఖిyq quotes#  #yqkavi#telugu quotes#

వందలాది మంది ఊపిరులు తీసిన
జలియన్ వాలా బాగ్ ఉదంతం
డయ్యర్ నిరంకుశ ధోరణి దృష్టాంతం
వందల కోట్ల భారతీయుల విముక్తి
కోసం ఓ భారతీయ యువకుని లో
విప్లవ బీజాలకు ఊపిరి పోసిన ఉదంతం
భరతమాత కోసం ప్రాణాలుఅర్పించిన 
భగత్ సింగ్ దేశభక్తికి నీరాజనం  ఏప్రిల్ 13,వైశాఖిyq quotes#  #yqkavi#telugu quotes#

ఏప్రిల్ 13,వైశాఖిyq quotes# #yqkavi#Telugu quotes#