Nojoto: Largest Storytelling Platform

నువ్వు తుళ్ళుతూ చిరునవ్వులు వెదజల్లుతుంటే , ఎవరా న

నువ్వు తుళ్ళుతూ చిరునవ్వులు వెదజల్లుతుంటే ,
ఎవరా నవ్విస్తున్నది నిన్నింతగా ,
కవ్విస్తున్నది పులకింతగా,
అని తెలుసుకోవాలని ఆశగా
ముందుకు తూలి ,నీ బుగ్గపై వాలి ,
నన్ను మైమరచి చూస్తున్న
నీ ముంగురులని సవరిస్తూ ,
వలదని వారిస్తూ , నీ చెవి వెనక దాచేస్తుంటే
నీ సొగసు చూడతరమా .❤️❤️

©Asritha Praharaju #praharaju #Telugu #telugupoetry #telugukavithalu #teluguwriter #Poetry 

#toyheart