Nojoto: Largest Storytelling Platform

శ్రావణ మేఘాలు నా నైరాశ్యపు తలపుల్ని చెదురు మదురు చ

శ్రావణ మేఘాలు
నా నైరాశ్యపు తలపుల్ని
చెదురు మదురు చేశాయి
ప్రశాంతత కోసం
శివుని మందిరపు దారిని చూపించాయి.

- Dinakar Reddy #clouds #Sravanamasam #mahadevlove #Bholenath #Savan #dinakarreddy
శ్రావణ మేఘాలు
నా నైరాశ్యపు తలపుల్ని
చెదురు మదురు చేశాయి
ప్రశాంతత కోసం
శివుని మందిరపు దారిని చూపించాయి.

- Dinakar Reddy #clouds #Sravanamasam #mahadevlove #Bholenath #Savan #dinakarreddy