నీ వల్ల, కంచంలో కూడు కరువయ్యింది..!! బ్రతకడానికి ఆశ దూరమయ్యింది..!! బయటతిరగాలంటే భయం మొదలయ్యింది..!! పోషించే శక్తి కనుమరుగయ్యింది..!! ఉద్యోగుల ఉద్యోగం ఇంటికి పరిమితమయ్యింది..!! దగ్గు, జ్వరం వస్తే దడ మొదలయ్యింది..!! చివరికి శవాలకి సంతాపం కూడా కరువయ్యింది..!! #కరోనావైరస్ #కరోనా #ఆరోగ్యం #తెలుగు #బాధ #కష్టాలు