Nojoto: Largest Storytelling Platform

👑GOLDEN DROPS💫 💦💦💦💦💦💦💦 *ఆలోచించే సా

👑GOLDEN DROPS💫
  💦💦💦💦💦💦💦   
 *ఆలోచించే సామెత* 
సామెతలు 12: 18
కత్తిపోటువంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము.
ఈ భాగంలో మన ఆలోచన చేయవలసిన మాట ఏంటంటే‌? *కత్తిపోటు వంటి మాట* 🗡️🗡️🗡️🗡️🗡️🗡️🗡️🗡️
ఈ మాట మనకు నేర్పించే సందేశం ఏంటి? ఆవేశంగా మాట్లాడటం అని అర్థం వస్తుంది కీర్తన 106:33 అరణ్యంలో మోషేతో ఇశ్రాయేలీయుల వాదిస్తున్నప్పుడు ఆవేశంలో దైవజనులైన మోషే భక్తుడు ద్రోహులార అని ఆవేశంతో మాటలు పలికాడు.
 అది దేవుని దృష్టిలో ఎంతో నేరంగా ఎంచబడింది దీనినే కత్తిపోటు వంటి మాట అంటారు
        సౌలు యొక్క దాడి నుండి  దావీదు పలుసార్లు పారిపోతున్న సమయంలో దావీదు యొక్క ప్రత్యర్థులు సౌలు  పనివారు వారు పలికిన మాటలు దాని వర్ణన వారి దంతాలు ఈటెల వంటివని మరియు దంతములు అంబులు అని వారి నాలుక కత్తికంటే పుదునుగా ఉందని దావీదు వర్ణించాడు 
కీర్తన 57:4
       అట్లయితే ఈరోజు మన ప్రసంగాలు లేక మీరు పలికే మాటలు ఎలాగున్నవి
కొలస్సీయులకు 4: 6
ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్యవలెనో అది మీరు తెలిసికొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనియ్యుడి.
ఎందుకంటే చాలామంది రెచ్చగొట్టే మాటలు వల్ల పక్కన వారు సహనం కోల్పోయి సరైన ఆలోచన లేకుండా మాట్లాడతాం దీనివల్ల మనము మన కెరీర్ లో ఎంతో నష్టపోతాం ఆలోచన చేయండి
1)బాధించే మాటలా- బాగుపరిచే మాటలా
2) నష్టపరిచే మాటలు లాభాన్ని సమకూర్చే మాటలు
3) వాదించే మాటలు ఓదార్పు నిచ్చే మాటలు
4) ప్రాణం తీసే మాటలు ప్రాణం పోసే మాటలు
B Satyam Babu
  Thurumella
  Bapatla (district)🙏

©Satyam babu B #ravishkumar xsffgg