Nojoto: Largest Storytelling Platform

మన నిజమైన కథానాయకులు, త్యాగమూర్తులు, త్యాగధనులు


మన నిజమైన కథానాయకులు, 
త్యాగమూర్తులు, త్యాగధనులు
అనుక్షణం కర్తవ్య నిర్వహణలో
పగలు రాత్రి అని బేధము లేక
ఎండనక  వాననక పహారా కాస్తూ
మనలను ,దేశాన్ని రక్షించేవారు
మన కంటి నిండా నిద్రకు 
కారణమైన వారు, ఏ వేళ అయినా
విధి నిర్వహణలో నిమగ్నమైన
మన సైనికులకు మనసారా
కృతజ్ఞతలతో వందనాలు 🙏 

జై జవాన్🇮🇳
 #జై జవాన్# Black day for
Soldiers#yq  quotes#
#yq kavi# telugu quotes#

మన నిజమైన కథానాయకులు, 
త్యాగమూర్తులు, త్యాగధనులు
అనుక్షణం కర్తవ్య నిర్వహణలో
పగలు రాత్రి అని బేధము లేక
ఎండనక  వాననక పహారా కాస్తూ
మనలను ,దేశాన్ని రక్షించేవారు
మన కంటి నిండా నిద్రకు 
కారణమైన వారు, ఏ వేళ అయినా
విధి నిర్వహణలో నిమగ్నమైన
మన సైనికులకు మనసారా
కృతజ్ఞతలతో వందనాలు 🙏 

జై జవాన్🇮🇳
 #జై జవాన్# Black day for
Soldiers#yq  quotes#
#yq kavi# telugu quotes#