Nojoto: Largest Storytelling Platform

ఆచారాలను తప్పుపడుతూ సాంప్రదాయాలపై వ్యంగ్యంగా మాట్

ఆచారాలను తప్పుపడుతూ 
సాంప్రదాయాలపై వ్యంగ్యంగా మాట్లాడుతూ 
దేవతా విగ్రహాలను ధ్వంసంచేస్తూ 
పనికిమాలిన పంచాయతీలు పెడుతూ 
నాస్తికులమంటూ చెప్పుకు తిరుగుతూ 
లేనిపోని జ్వాలలను రగిలిస్తూ 
మతాల మధ్య చిచ్చు పెడుతూ 
మత కల్లోలాలను సృష్టిస్తూ 
మనుషుల్లో మానవత్వాన్ని చంపుతూ 
అన్నదమ్ముల లాంటివారిని విడదీస్తూ 
ఒకరిని ఒకరు చంపుకునేలా ప్రోత్సహిస్తూ 
ఆ శవాలపై మీరు పునాదులు వేస్తూ 
రాజ్యాన్ని నిర్మిస్తూ బ్రతుకుతున్నారు  #ఆచారం #సాంప్రదాయం #yqkavi #తెలుగుకవి
ఆచారాలను తప్పుపడుతూ 
సాంప్రదాయాలపై వ్యంగ్యంగా మాట్లాడుతూ 
దేవతా విగ్రహాలను ధ్వంసంచేస్తూ 
పనికిమాలిన పంచాయతీలు పెడుతూ 
నాస్తికులమంటూ చెప్పుకు తిరుగుతూ 
లేనిపోని జ్వాలలను రగిలిస్తూ 
మతాల మధ్య చిచ్చు పెడుతూ 
మత కల్లోలాలను సృష్టిస్తూ 
మనుషుల్లో మానవత్వాన్ని చంపుతూ 
అన్నదమ్ముల లాంటివారిని విడదీస్తూ 
ఒకరిని ఒకరు చంపుకునేలా ప్రోత్సహిస్తూ 
ఆ శవాలపై మీరు పునాదులు వేస్తూ 
రాజ్యాన్ని నిర్మిస్తూ బ్రతుకుతున్నారు  #ఆచారం #సాంప్రదాయం #yqkavi #తెలుగుకవి

#ఆచారం #సాంప్రదాయం #yqkavi #తెలుగుకవి