పర్యావరణ కాలుష్యం తో నిండిన ఈ భూమి ని కాస్త బాగు చేద్దామా ప్లాస్టిక్ వినియోగం తగ్గించుకొని పేపర్ బాగ్ ఉపయోగించి ప్రయత్నం చేద్దామా ..... పదుగురికి తెలియజేద్దాం పేపర్ బాగ్ డే ఈ రోజు #పేపర్ బాగ్ డే #వైక్యూ కవి #వైక్యూ తెలుగు#