Nojoto: Largest Storytelling Platform

మనం‌ సైతం మనవరకు మనమున్నాం ఉన్నదే సర్దుకుంటూనో నిం

మనం‌ సైతం మనవరకు మనమున్నాం ఉన్నదే సర్దుకుంటూనో
నిండుకున్నవి సమకూర్చుకుని కథ గడుపుకుంటూనో...
కాని బిక్షాటనే వృత్తిగ కొనసాగిస్తూ
గుడి ఆవలి మెట్లనే నివాసంగ మార్చుకుని కాలన్ని వెల్లదీసే వారికెవరున్నారు 
కొరోనా మహమ్మారి రాక మూలాన అదే సమయంలో మనందరి క్షేమమై కర్ఫ్యూ విధించిన కారణంగా వాళ్ళందరిని పోలోసులు వెల్లగొట్టడం జరిగింది. ఏదో ఓ నీడన తలదాచుకునున్నారు
ఐనా ఆ కడుపులు నిండేదెలా 
గుళ్ళా? దర్శనానికి జనమేరి! 
షాపింగ్ మాల్స్ ఆ? కొనవచ్చే నాధుడేడి!