Nojoto: Largest Storytelling Platform

కరిగిపోయిన మదికి మౌనమ్మె మాటాయే, భవుని చేరిన భావాల

కరిగిపోయిన మదికి మౌనమ్మె మాటాయే,
భవుని చేరిన భావాలు కడకు భస్మమాయే,
మల్లన్న శరనొంది తాను ముక్తుడాయే,
శ్రీగిరిని చేరి తనకు తానె దూరమాయే. Mallanna🙏
కరిగిపోయిన మదికి మౌనమ్మె మాటాయే,
భవుని చేరిన భావాలు కడకు భస్మమాయే,
మల్లన్న శరనొంది తాను ముక్తుడాయే,
శ్రీగిరిని చేరి తనకు తానె దూరమాయే. Mallanna🙏