Nojoto: Largest Storytelling Platform

నీతో ఉన్న క్షణాలు అన్ని విలువైనవి... అందుకే నువ్వ

 నీతో ఉన్న క్షణాలు అన్ని విలువైనవి...
అందుకే నువ్వు లేని సమయాన్ని 
నీతో గడచిన క్షణాలతో పూరిస్తుంటా...

©గోటేటి గుళికలు
  #Love #solo_goteti