Nojoto: Largest Storytelling Platform

అందరికీఅనువైనది పర్యావరణం హితమైనది అవసరమైనది అందుబ

అందరికీఅనువైనది
పర్యావరణం హితమైనది
అవసరమైనది
అందుబాటులో ఉన్నది
ఇంధనఖర్చు లేనిది
అందమైన బాల్యం🚴
ముడిపడియున్నది 
లింగభేదం లేక
చిన్న పెద్ద అందరికీ
అన్ని రకాలుగా
లభించేది మన సైకిల్ 
ఎప్పటికీ మన గాడీ 
మన సైకిల్
జయహో జయహో 🚩🚩🚩🚴 #భావసుమాలు 
#వైక్యూకవి 
#world Bicycle day
అందరికీఅనువైనది
పర్యావరణం హితమైనది
అవసరమైనది
అందుబాటులో ఉన్నది
ఇంధనఖర్చు లేనిది
అందమైన బాల్యం🚴
ముడిపడియున్నది 
లింగభేదం లేక
చిన్న పెద్ద అందరికీ
అన్ని రకాలుగా
లభించేది మన సైకిల్ 
ఎప్పటికీ మన గాడీ 
మన సైకిల్
జయహో జయహో 🚩🚩🚩🚴 #భావసుమాలు 
#వైక్యూకవి 
#world Bicycle day