Nojoto: Largest Storytelling Platform

ఆకాశవీధికి ఎగరేసుకెళ్లే కీలుగుఱ్ఱాలు తడారిన మది గు

ఆకాశవీధికి ఎగరేసుకెళ్లే కీలుగుఱ్ఱాలు
తడారిన మది గుండెకు మరీచికలు 
తొలచగల వడ్రంగి పిట్ట చేతలు
వలచగల మన్మధ మంత్రవచనాలు Just Endhake chusa kavi garuu 
Late attempt 😂

నమస్తే అందరికీ,❤ ఈ సాయంత్రం 6pm - 8pm వరకు మాత్రమే ఈ పోటీల్లో మాటలు అనే పదాన్ని ఉపయోగించి కవితలు రాయండి. కానీ ఒక్కనియమం కేవలం 14 పదాలు మాత్రమే ఉండాలి. నేను మీ  కవితలు చదవడాని కోసం ఎదురుచూస్తున్నను.👍😊🌈❤
#మాటలు #rapidfire #yqkavi  #telugu #teluguquotes   #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi