అరవిందమై ఆదమరచి అగుపించగ నీలోని అందాలన్ని ఆవిరులతో పొగలు పొరలగ నీకై వేచి చూసే నా ఎదకోవెలలోకి ఎదురీదేది ఏనాటికో నీకై పలికే నా మనసు ముచ్చట్లు వినరావా చెలి చెంచిత ఓ ప్రియ వాంచిత Hello Resties! ❤️ Collab on this #rzpictureprompt and add your thoughts to it! 😊 #rzpicprompt897 #yqrestzone #restzone #collabwithrestzone #yqbaba #YourQuoteAndMine Collaborating with Rest Zone #నాభావాలు_మౌనీకన్న