Nojoto: Largest Storytelling Platform

మారాలి లోకం అంటాం మారకుండా మనమే ఉంటాం అన్యాయాన్న

మారాలి లోకం అంటాం 
మారకుండా మనమే ఉంటాం 
అన్యాయాన్ని ప్రోత్సహిస్తూ ఉంటాం 
లంచగొండితనాన్ని అభివృద్ధి చేస్తుంటాం 

వక్ర మార్గాలును అన్వేషిస్తాము 
ఆశ చూపి పనులు చేయిస్తాము
త్వరగా అవ్వాలని ఆకాంక్షిస్తాము 
తప్పు తోవను గొప్పగా చెబుతాము   

పేపర్ చూస్తూ తిడుతుంటాను 
అన్యాయం అంటూ వాపోతాను
ప్రభుత్వ నిర్లక్ష్యం అంటుంటాను
నేను చేసిన దరిద్రాన్ని మర్చిపోతాను  #మారాలి #లోకం #yqkavi #తెలుగుకవి
మారాలి లోకం అంటాం 
మారకుండా మనమే ఉంటాం 
అన్యాయాన్ని ప్రోత్సహిస్తూ ఉంటాం 
లంచగొండితనాన్ని అభివృద్ధి చేస్తుంటాం 

వక్ర మార్గాలును అన్వేషిస్తాము 
ఆశ చూపి పనులు చేయిస్తాము
త్వరగా అవ్వాలని ఆకాంక్షిస్తాము 
తప్పు తోవను గొప్పగా చెబుతాము   

పేపర్ చూస్తూ తిడుతుంటాను 
అన్యాయం అంటూ వాపోతాను
ప్రభుత్వ నిర్లక్ష్యం అంటుంటాను
నేను చేసిన దరిద్రాన్ని మర్చిపోతాను  #మారాలి #లోకం #yqkavi #తెలుగుకవి

#మారాలి #లోకం #yqkavi #తెలుగుకవి