నీకేం కావాలో తెలిసాక నీకదే కావాలని నీకు నువ్వు ధృడంగా నిశ్చయించుకున్నాక దానికి మించి ఎంతటి బ్రహ్మాండమైనదైనా నీ కంటికి ఆనదు నీ మనసుకు గిట్టదు #నీకు #బ్రహ్మాండం ##yqbaba #yqkavi #telugu #teluguvelugu #teluguqoutes #telugukavi