Nojoto: Largest Storytelling Platform

ఏ ఆర్భాటాలు కోరునే ఆ పైవాడు నీకై నువు మొక్కనిదే?

ఏ ఆర్భాటాలు కోరునే ఆ పైవాడు 
నీకై నువు మొక్కనిదే?
లోపలున్నోడి ముడుపు చెల్లించుట కన్న
బయటున్నోడి కడుపు నింపుటె మిన్న! మొక్కు తీర్చ నీ ఖర్చు ఉన్నోడి పర్సుకే చేరుతుంది తప్ప దేవుడేమి మూటగట్టుకోడు...
ఆగమేఘాల మీద ఆ హుండీ చెంత వాలిపోడు...
ఒప్పందం మనదే...బాధ్యత మనదే...
తను కేవలం ప్రేక్షకుడే...
మధ్యలో బ్రతికేది మాత్రం బడా బాబులే...

మొక్కు తప్పని కాదు 
మొక్కు చెల్లించుకోడం అనివార్యమనీ కాదు
ఏ ఆర్భాటాలు కోరునే ఆ పైవాడు 
నీకై నువు మొక్కనిదే?
లోపలున్నోడి ముడుపు చెల్లించుట కన్న
బయటున్నోడి కడుపు నింపుటె మిన్న! మొక్కు తీర్చ నీ ఖర్చు ఉన్నోడి పర్సుకే చేరుతుంది తప్ప దేవుడేమి మూటగట్టుకోడు...
ఆగమేఘాల మీద ఆ హుండీ చెంత వాలిపోడు...
ఒప్పందం మనదే...బాధ్యత మనదే...
తను కేవలం ప్రేక్షకుడే...
మధ్యలో బ్రతికేది మాత్రం బడా బాబులే...

మొక్కు తప్పని కాదు 
మొక్కు చెల్లించుకోడం అనివార్యమనీ కాదు

మొక్కు తీర్చ నీ ఖర్చు ఉన్నోడి పర్సుకే చేరుతుంది తప్ప దేవుడేమి మూటగట్టుకోడు... ఆగమేఘాల మీద ఆ హుండీ చెంత వాలిపోడు... ఒప్పందం మనదే...బాధ్యత మనదే... తను కేవలం ప్రేక్షకుడే... మధ్యలో బ్రతికేది మాత్రం బడా బాబులే... మొక్కు తప్పని కాదు మొక్కు చెల్లించుకోడం అనివార్యమనీ కాదు #Telugu #దేవుడు #సాయం #teluguvelugu #yqkavi #దానం #ఆకలికడుపులు