ఒంటరి బాటసారికి ఎన్నెన్నో అను"భూతులు" పొగల మధ్యన ఊపిరికి మసిపూస్తున్న బుల్లిపిట్టలు, కిక్కు కోసం కుళ్ళుని నింపుకుంటున్న నిరుపేదలు, పడకసుఖాలకి పరితపించే అజ్ఞాత ప్రాణులు, ఇవి చేస్తూ, ఇదికదరా LIFE అని అనుకునే మూర్ఖులు. #solotravel #traveldaries #people_and_world #lifelessons