Nojoto: Largest Storytelling Platform

నిట్టూర్పు వడగల్లు నిండితే నరకమే.! ఉత్సాహ దీపాలు వ

నిట్టూర్పు వడగల్లు నిండితే నరకమే.!
ఉత్సాహ దీపాలు వెలిగితే స్వర్గమే.!

తాపాలు లోలోన లేనట్టు సాగినా
పెదవంచు వలపుతో నలిపితే లోపమే.!

ప్రతిరోజు కొంతైన మారనిది బ్రతుకౌన?
నువ్వెపుడు పెడతోవ నడిచితే శాపమే.!

చంపేసి తింటావు మనిషివని మరిచావు
మనసంత శూన్యమై బ్రతికితే పాపమే.!

త్యాగాన్ని యోగాన్ని ప్రకృతిలొ గమనించు
నీ చదువు సంపదలు దాచితే ద్రోహమే.! #వన్నెలయ్య_గజల్ 313 #వన్నెలయ్య_ముషాయిరా #గజల్
నిట్టూర్పు వడగల్లు నిండితే నరకమే.!
ఉత్సాహ దీపాలు వెలిగితే స్వర్గమే.!

తాపాలు లోలోన లేనట్టు సాగినా
పెదవంచు వలపుతో నలిపితే లోపమే.!

ప్రతిరోజు కొంతైన మారనిది బ్రతుకౌన?
నువ్వెపుడు పెడతోవ నడిచితే శాపమే.!

చంపేసి తింటావు మనిషివని మరిచావు
మనసంత శూన్యమై బ్రతికితే పాపమే.!

త్యాగాన్ని యోగాన్ని ప్రకృతిలొ గమనించు
నీ చదువు సంపదలు దాచితే ద్రోహమే.! #వన్నెలయ్య_గజల్ 313 #వన్నెలయ్య_ముషాయిరా #గజల్