Nojoto: Largest Storytelling Platform

ఇంటి పైకప్పు నుండి టప టప మని నేలను తాకె ఆ నదుల సవ్

ఇంటి పైకప్పు నుండి
టప టప మని నేలను తాకె
ఆ నదుల సవ్వడి తీపెంతా
నేలను పారె విసురెంత!

పిల్లకాలువల పరుగాటలో
పిల్లకారులు పడవలలో
కపట మెరుగని మనసులతో
చిందాడే చిరు కూనలు..










 #yqkavi
#teluguvelugu
#అచ్చతెలుగు1

#Amaterasutelugu


English Transliteration:-
ఇంటి పైకప్పు నుండి
టప టప మని నేలను తాకె
ఆ నదుల సవ్వడి తీపెంతా
నేలను పారె విసురెంత!

పిల్లకాలువల పరుగాటలో
పిల్లకారులు పడవలలో
కపట మెరుగని మనసులతో
చిందాడే చిరు కూనలు..










 #yqkavi
#teluguvelugu
#అచ్చతెలుగు1

#Amaterasutelugu


English Transliteration:-
amaterasu9739

amaterasu

New Creator