Nojoto: Largest Storytelling Platform

బంగారు బాల్యం గుర్తు సైకిల్ నాన్న గుర్తు ,అన్న గుర

బంగారు బాల్యం గుర్తు సైకిల్
నాన్న గుర్తు ,అన్న గుర్తు 
స్నేహం గుర్తు,అనుబంధాల గుర్తు
మన తపాల అన్న గుర్తు 
ఇంధనం లేకపోయినా ధనం లేకపోయినా
నడిచే వాహనం కాళ్ళకు రెక్కలు తొడిగి
గమ్యం చేర్చే మన సైకిల్
బైసైకల్ డే శుభాకాంక్షలు 💐💐 #భావసుమాలు 
#వైక్యూకవి 
#world bicycle day
బంగారు బాల్యం గుర్తు సైకిల్
నాన్న గుర్తు ,అన్న గుర్తు 
స్నేహం గుర్తు,అనుబంధాల గుర్తు
మన తపాల అన్న గుర్తు 
ఇంధనం లేకపోయినా ధనం లేకపోయినా
నడిచే వాహనం కాళ్ళకు రెక్కలు తొడిగి
గమ్యం చేర్చే మన సైకిల్
బైసైకల్ డే శుభాకాంక్షలు 💐💐 #భావసుమాలు 
#వైక్యూకవి 
#world bicycle day

#భావసుమాలు #వైక్యూకవి #world bicycle day