Nojoto: Largest Storytelling Platform

నా ప్రార్థన వింటావా.!? జ్ఞాన నిధులు ఇస్తావా.!? యద

నా ప్రార్థన వింటావా.!?
జ్ఞాన నిధులు ఇస్తావా.!?

యదను చాప చేసినాను
కరుణించి వస్తావా.!?

గుండె గుడిగ తీర్చినాను
ఒక్కసారి చూస్తావా.!?

కనుల వత్తి వేసినాను
కనిపించి పోతావా.!?

వన్నెలనై నిలిచినాను
వెన్నలన్ని పోస్తావా.!? #వన్నెలయ్య_గజల్ 289
#వన్నెలయ్య_భక్తి_గజల్
#గజల్
నా ప్రార్థన వింటావా.!?
జ్ఞాన నిధులు ఇస్తావా.!?

యదను చాప చేసినాను
కరుణించి వస్తావా.!?

గుండె గుడిగ తీర్చినాను
ఒక్కసారి చూస్తావా.!?

కనుల వత్తి వేసినాను
కనిపించి పోతావా.!?

వన్నెలనై నిలిచినాను
వెన్నలన్ని పోస్తావా.!? #వన్నెలయ్య_గజల్ 289
#వన్నెలయ్య_భక్తి_గజల్
#గజల్