అక్షరానికి అక్షరాభ్యాసం జరిగిన రోజు••• పదాలకి పట్టాభిషేకం జరిగిన రోజు••• భావాలకి భాగ్యం కలిగిన రోజు••• తెలుగు సాహిత్యం కన్న బిడ్డ జన్మించిన రోజు••• శ్రీశ్రీ జననం ఒక మహా ప్రస్థానం✍️✍️ #శ్రీశ్రీ #సాహిత్యం #సాహిత్యవెలుగు #కవితలు #writingdesire #srisri