Nojoto: Largest Storytelling Platform

కథ : కొడుకు. రచన : బాపురం నరహరి రావు. అనంతపురము.

కథ : కొడుకు. 
రచన : బాపురం నరహరి రావు. 
అనంతపురము. 

కథను క్రింద కాప్షన్ లో చదవగలరు. 
🙏🌷🙏 కథ : కొడుకు. 
*********

కాశీనాథ్ చనిపోయాడు. 
నా అన్న వారెవరూ లేని కాశీనాథ్ వ్యాపారవేత్త జగదీష్ చంద్ర ఇంటికి వాచ్ మన్. ఇరవై అయిదు ఏళ్ళ నుంచి ఆ ఇంట్లోనే పనిచేస్తున్నాడు. 
ఈరోజు పొద్దున గుండెపోటుతో చనిపోయాడు. 
విషయం తెలుసుకున్న జగదీష్ కాశీనాథ్ శవాన్ని ఔట్ హౌస్ ముందు ఉంచక తనింటి వసారాలో ఉంచాడు. అక్కడ పనిచేసే వారికందరికి ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయారు. జగదీష్ బాబు గొప్పదనాన్ని మంచి మనసును వేనోళ్ళా పొగిడారు. 
ఇప్పుడు అక్కడ అందరినీ తొలిచేటి ప్రశ్న... వెనకా ముందూ ఎవరూ లేని కాశీనాథ్ శవ సంస్కారం ఎవరు చేయాల

naraharirao2182

Narahari Rao

New Creator