Nojoto: Largest Storytelling Platform

ఆదిలో పూర్ణమట చివరలో పూర్ణమట ఇంతకీ ఆద్యంతా.. మధ్యల

ఆదిలో పూర్ణమట
చివరలో పూర్ణమట
ఇంతకీ ఆద్యంతా..
మధ్యలో కథేంటట.!?

మారనిదే సత్యమాయె
ఎప్పుడుంటె నిత్యమయె
రెండు కాని ఈ జగతి..
కళ్ళముందు మిథ్యాయె.! #వన్నెలయ్య_మణిపూసలు #మణిపూసలు #బ్రహ్మ #తత్వం
ఆదిలో పూర్ణమట
చివరలో పూర్ణమట
ఇంతకీ ఆద్యంతా..
మధ్యలో కథేంటట.!?

మారనిదే సత్యమాయె
ఎప్పుడుంటె నిత్యమయె
రెండు కాని ఈ జగతి..
కళ్ళముందు మిథ్యాయె.! #వన్నెలయ్య_మణిపూసలు #మణిపూసలు #బ్రహ్మ #తత్వం

#వన్నెలయ్య_మణిపూసలు #మణిపూసలు #బ్రహ్మ #తత్వం