Nojoto: Largest Storytelling Platform

నిన్ను ముంచే త్యాగం నిన్నెప్పటికీ నిలబెట్టదు నిలబ

నిన్ను ముంచే త్యాగం నిన్నెప్పటికీ నిలబెట్టదు 
నిలబెట్టినా... నీ మనఃశ్శాంతిని, ఆత్మసంతృప్తిని 
నీకు దక్కనీక వాటి వెంట నిను జీవితాంతం పరిగెత్తిస్తూనే ఉంటుంది.

నీ త్యాగంతో లోకం నిన్ను గొప్పగ చూస్తుందేమో గాని... నీ వెలితిని మాత్రం పూడ్చదు. #త్యాగం #వెలితి #telugu #yqkavi #teluguvelugu #లోకం

#త్యాగం #వెలితి #Telugu #yqkavi #teluguvelugu #లోకం