Nojoto: Largest Storytelling Platform

కోమలమో స్పర్శ తగిలి పువ్వు విరిసి చూసింది కలువ కన

కోమలమో స్పర్శ తగిలి పువ్వు విరిసి చూసింది
కలువ కనుల మెరుపు చూసి నింగి మురిసి పోయింది
వన సీమను పెంచుతున్న మధు హృదయం చూడగానె
నీ ప్రేమను గెలుచు దారి నాకు తెలిసి పోయింది #వన్నెలయ్య_రుబాయిలు 105 #రుబాయి #రుబాయిలు #వనం #మనం #ప్రకృతిదేవోభవ

#వన్నెలయ్య_రుబాయిలు 105 #రుబాయి #రుబాయిలు #వనం #మనం #ప్రకృతిదేవోభవ