Nojoto: Largest Storytelling Platform

సత్య ప్రణయకలాపము కాదు సత్యభామాకలాపం కానేకాదు వీరకల

సత్య ప్రణయకలాపము కాదు
సత్యభామాకలాపం కానేకాదు
వీరకలాపము నారీ వీరవిహారం
నారిసంధించిన  నారీ శిరోమణి 
సత్యంగా సత్యసాధించిన విజయం
జయజయ నరకాసుర మర్దిని 
రమాదేవి నమోస్తుతే 🙏🙏 #భావసుమాలు
#వైక్యూకవి
#దీపావళి
సత్య ప్రణయకలాపము కాదు
సత్యభామాకలాపం కానేకాదు
వీరకలాపము నారీ వీరవిహారం
నారిసంధించిన  నారీ శిరోమణి 
సత్యంగా సత్యసాధించిన విజయం
జయజయ నరకాసుర మర్దిని 
రమాదేవి నమోస్తుతే 🙏🙏 #భావసుమాలు
#వైక్యూకవి
#దీపావళి

#భావసుమాలు #వైక్యూకవి #దీపావళి