Nojoto: Largest Storytelling Platform

చిరునవ్వు చాలా ఖరీదైనది ప్రస్తుత పరిస్థితుల్లో ..

చిరునవ్వు చాలా ఖరీదైనది 
ప్రస్తుత పరిస్థితుల్లో ......
ఉదయం లేచినప్పటి నుండి
ఉరుకులు పరుగులు
అందమైన పువ్వులు
బుజ్జి పిట్టలు  పసిపాప నవ్వులు 
చూడగానే వచ్చే నవ్వు 🙂
చినుకులు హరివిల్లు కు
మురిసే మనసు ఏవి?
చచ్చు కామెడీలు హాస్యమట 
బాల్యం లో ని మధుర జ్ఞాపకాలు
కొంటె చేష్టలు గుర్తు తెచ్చుకుని
మనసారా  నవ్వేద్దాం
ఈ రోజు నవ్వుల దినోత్సవం   * ఏం చేద్దాం!!?? నవ్వుల దినోత్సవం రోజు
అని గుర్తు చేసుకుని నవ్వు కోవాలి మరి 
#భావసుమాలు 
#వైక్యూకవి 
#నవ్వుల దినోత్సవం
చిరునవ్వు చాలా ఖరీదైనది 
ప్రస్తుత పరిస్థితుల్లో ......
ఉదయం లేచినప్పటి నుండి
ఉరుకులు పరుగులు
అందమైన పువ్వులు
బుజ్జి పిట్టలు  పసిపాప నవ్వులు 
చూడగానే వచ్చే నవ్వు 🙂
చినుకులు హరివిల్లు కు
మురిసే మనసు ఏవి?
చచ్చు కామెడీలు హాస్యమట 
బాల్యం లో ని మధుర జ్ఞాపకాలు
కొంటె చేష్టలు గుర్తు తెచ్చుకుని
మనసారా  నవ్వేద్దాం
ఈ రోజు నవ్వుల దినోత్సవం   * ఏం చేద్దాం!!?? నవ్వుల దినోత్సవం రోజు
అని గుర్తు చేసుకుని నవ్వు కోవాలి మరి 
#భావసుమాలు 
#వైక్యూకవి 
#నవ్వుల దినోత్సవం

* ఏం చేద్దాం!!?? నవ్వుల దినోత్సవం రోజు అని గుర్తు చేసుకుని నవ్వు కోవాలి మరి #భావసుమాలు #వైక్యూకవి #నవ్వుల దినోత్సవం