Nojoto: Largest Storytelling Platform

నడిజాము వేళలో నిచ్చలమైన మదిలో నలుధిక్కులా నిద్రలేచ

నడిజాము వేళలో నిచ్చలమైన మదిలో నలుధిక్కులా నిద్రలేచే నిలకడలేని ఆలోచనలెన్నో, నడుఓంపున  విల్లుని చేతబట్టి,  నిఘనిగలను కొల్లగొట్టి ,  నయగారాల పూపొదలో నవనాడుల తమకంతో  నాట్యమాడే నవయవ్వనాల  నటరాజుకై ❤️

©vineelasubramanyam #Romantic 

#Flower